కురాన్ - 80:17 సూరా సూరా అబసా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

قُتِلَ ٱلۡإِنسَٰنُ مَآ أَكۡفَرَهُۥ

మానవుడు నాశనం గాను! అతడు ఎంత కృతఘ్నుడు![1]

సూరా సూరా అబసా ఆయత 17 తఫ్సీర్


[1] ఎట్టి ప్రమాణం లేకుండానే పునరుత్థానాన్ని తిరస్కరించే మానవుడికి ఈ శాపం!

సూరా అబసా అన్ని ఆయతలు

Sign up for Newsletter