కురాన్ - 18:46 సూరా సూరా కహఫ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

ٱلۡمَالُ وَٱلۡبَنُونَ زِينَةُ ٱلۡحَيَوٰةِ ٱلدُّنۡيَاۖ وَٱلۡبَٰقِيَٰتُ ٱلصَّـٰلِحَٰتُ خَيۡرٌ عِندَ رَبِّكَ ثَوَابٗا وَخَيۡرٌ أَمَلٗا

ఈ సంపదా మరియు ఈ సంతానం, కేవలం ఐహిక జీవితపు అలంకారాలు మాత్రమే. కాని శాశ్వతంగా నిలిచేవి సత్కార్యాలే! అవే నీ ప్రభువు దృష్టిలో ప్రతిఫలానికి ఉత్తమమైనవి మరియు దానిని ఆశించటానికి కూడా ఉత్తమమైనవి.[1]

సూరా సూరా కహఫ్ ఆయత 46 తఫ్సీర్


[1] సత్కార్యాలంటే మంచి పనులు; అల్లాహ్ (సు.తా.) నియమించిన విధులు (ఫ'ర్ద్ లు) వాజిబాత్ లు, దైవప్రవక్త సంప్రదాయాలు (సునన్), అదనంగా చేసే మంచి పనులు (నవాఫిల్). ఇంతే గాకుండా నిషేధింపబడిన వాటి నుండి దూరంగా ఉండటం కూడా సత్కార్యాలలోనే లెక్కించ బడుతుంది. ఇంకా ఇటువంటివాక్యానికి చూడండి, 19:76.

సూరా కహఫ్ అన్ని ఆయతలు

Sign up for Newsletter