కురాన్ - 101:8 సూరా సూరా ఖారియా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَأَمَّا مَنۡ خَفَّتۡ مَوَٰزِينُهُۥ

మరియు ఎవడి (సత్కార్యాల) త్రాసు పళ్ళాలు తేలికగా ఉంటాయో![1]

సూరా సూరా ఖారియా ఆయత 8 తఫ్సీర్


[1] ఎవరి సత్కార్యాల పళ్ళెం తేలికగా మరియు పాపాల పళ్ళెం బరువుగా ఉంటుందో!.

సూరా ఖారియా అన్ని ఆయతలు

Sign up for Newsletter

×

📱 Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now