కురాన్ - 102:1 సూరా సూరా తకాసుర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

أَلۡهَىٰكُمُ ٱلتَّكَاثُرُ

(ఇహలోక) పేరాస మిమ్మల్ని ఏమరుపాటులో పడవేసింది;[1]

సూరా సూరా తకాసుర్ ఆయత 1 తఫ్సీర్


[1] అల్ హా (యుల్ హీ): ఏమరుపాటులో వేసింది. తకాసు'రున్: ఎక్కువ పొందాలనే పేరాస అంటే ధనధాన్యాల కొరకు, పిల్లల కొరకు, బలం, ప్రభుత్వం, పేరు ప్రతిష్టల కొరకు చేసే పేరాస.

సూరా తకాసుర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter

×

📱 Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now