కురాన్ - 81:3 సూరా సూరా తక్వీర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَإِذَا ٱلۡجِبَالُ سُيِّرَتۡ

మరియు పర్వతాలు కదిలించబడినప్పుడు![1]

సూరా సూరా తక్వీర్ ఆయత 3 తఫ్సీర్


[1] పర్వతాలు భూమి నుండి ఊడబెరికి ఏకిన దూది వలే గాలిలో ఎగురవేయబడతాయి. చూడండి, 20:105-107 మరియు 14:48.

Sign up for Newsletter

×

📱 Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now