కురాన్ - 5:78 సూరా సూరా మైదా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

لُعِنَ ٱلَّذِينَ كَفَرُواْ مِنۢ بَنِيٓ إِسۡرَـٰٓءِيلَ عَلَىٰ لِسَانِ دَاوُۥدَ وَعِيسَى ٱبۡنِ مَرۡيَمَۚ ذَٰلِكَ بِمَا عَصَواْ وَّكَانُواْ يَعۡتَدُونَ

ఇస్రాయీల్ సంతతి వారిలో అవిశ్వాస మార్గం అవలంబించిన వారు, దావూద్ మరియు మర్యమ్ కుమారుడైన ఈసా (ఏసు) నాలుకతో (నోటితో) శపించబడ్డారు.[1] ఇది వారు అవిధేయులై హద్దులు మీరి ప్రవర్తించిన దాని ఫలితం.

సూరా సూరా మైదా ఆయత 78 తఫ్సీర్


[1] వారు శపించబడిన వాక్యాలకు చూడండి, కీర్తనలు - (Pslams), 78:21-22, 31-33. మత్తయి - (Mathew), 12:34, 23:33-35.

సూరా మైదా అన్ని ఆయతలు

Sign up for Newsletter