కురాన్ - 54:52 సూరా సూరా ఖమర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَكُلُّ شَيۡءٖ فَعَلُوهُ فِي ٱلزُّبُرِ

మరియు వారు చేసిన ప్రతి విషయం వారి కర్మ గ్రంథాలలో (చిట్టాలలో) వ్రాయబడి ఉంది.[1]

సూరా సూరా ఖమర్ ఆయత 52 తఫ్సీర్


[1] చూలేక లౌ'హె మ'హ్-ఫూ''జ్ లో వ్రాయబడి ఉన్నది.

సూరా ఖమర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter

×

📱 Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now