కురాన్ - 7:84 సూరా సూరా అరాఫ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَأَمۡطَرۡنَا عَلَيۡهِم مَّطَرٗاۖ فَٱنظُرۡ كَيۡفَ كَانَ عَٰقِبَةُ ٱلۡمُجۡرِمِينَ

మరియు మేము వారిపై (రాళ్ళ) వర్షాన్ని కురిపించాము.[1] చూడండి! ఆ అపరాధుల ముగింపు ఎలా జరిగిందో!

సూరా సూరా అరాఫ్ ఆయత 84 తఫ్సీర్


[1] చూడండి, 11:82.

Sign up for Newsletter