కురాన్ - 15:41 సూరా సూరా హిజ్ర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

قَالَ هَٰذَا صِرَٰطٌ عَلَيَّ مُسۡتَقِيمٌ

(అల్లాహ్) అన్నాడు: "ఇదే మా దగ్గరకు తెచ్చే ఋజుమార్గం.[1]

సూరా సూరా హిజ్ర్ ఆయత 41 తఫ్సీర్


[1] బహిష్కరించబడిన ఇబ్లీస్, అల్లాహుతా'ఆలా ఇచ్ఛనే నెరవేరుస్తున్నాడు. అల్లాహ్ (సు.తా.) మానవునికి మంచి చెడును అర్థం చేసుకునే జ్ఞానాన్ని ప్రసాదించి, ఎవడు చెడు (షై'తాన్ ప్రేరణ)లో పడిపోతాడో చూస్తాడు. ఈ విధంగా షై'తాన్ అల్లాహ్ (సు.తా.) ఇచ్ఛ నిర్వహణలో ఒక పాత్ర నిర్వహిస్తున్నాడు. కావు షై'తాన్ వల నుండి తప్పించుకునే వాడు ఋజుమార్గం మీద ఉండగలడు. ఇంకా చూడండి, 19:83 మరియు 7:24.

సూరా హిజ్ర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter

×

📱 Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now