కురాన్ - 15:80 సూరా సూరా హిజ్ర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَلَقَدۡ كَذَّبَ أَصۡحَٰبُ ٱلۡحِجۡرِ ٱلۡمُرۡسَلِينَ

మరియు వాస్తవానికి హిజ్ర్ వాసులు కూడా ప్రవక్తలను అసత్యవాదులన్నారు.[1]

సూరా సూరా హిజ్ర్ ఆయత 80 తఫ్సీర్


[1] స'మూద్ జాతి మరియు వారి ప్రవక్త 'సాలి'హ్ ('అ.స.) నివసించే ప్రాంతం పేరు 'హిజ్ర్, కావున వారిని అస్'హాబ్ అల్-'హిజ్ర్ అంటారు. ఈ ప్రంతం మదీనా - తబూక్ ల మధ్య ఉంది. చూడండి, 7:73-79.

సూరా హిజ్ర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter

×

📱 Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now