కురాన్ - 23:104 సూరా సూరా ముఅ్మినూన్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

تَلۡفَحُ وُجُوهَهُمُ ٱلنَّارُ وَهُمۡ فِيهَا كَٰلِحُونَ

అగ్ని వారి ముఖాలను కాల్చి వేస్తుంది.[1] వారి పెదవులు బిగించుకు పోయి, పళ్ళు బయట పడతాయి.

సూరా సూరా ముఅ్మినూన్ ఆయత 104 తఫ్సీర్


[1] ముఖం ఎందుకు పేర్కొనబడిందంటే మానవ ఉనికికి అన్నింటికంటే ముఖ్యమైన అంశం ముఖమే! నరకాగ్ని మాత్రం శరీరన్నంతా కాల్చుతుంది.

సూరా ముఅ్మినూన్ అన్ని ఆయతలు

Sign up for Newsletter

×

📱 Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now