కురాన్ - 37:135 సూరా సూరా అస్సాఫ్ఫాత్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

إِلَّا عَجُوزٗا فِي ٱلۡغَٰبِرِينَ

ముసలామె (అతని భార్య) తప్ప - ఆమె వెనుక ఉండిపోయే వారిలో చేరిపోయింది.[1]

సూరా సూరా అస్సాఫ్ఫాత్ ఆయత 135 తఫ్సీర్


[1] ఆమె - లూ'త్ ('అ.స.) భార్య - అవిశ్వాసులలో చేరిపోయి వెనుక ఉండి పోయింది. చూడండి, 7:83 మరియు 11:81.

Sign up for Newsletter

×

📱 Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now