కురాన్ - 37:36 సూరా సూరా అస్సాఫ్ఫాత్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَيَقُولُونَ أَئِنَّا لَتَارِكُوٓاْ ءَالِهَتِنَا لِشَاعِرٖ مَّجۡنُونِۭ

మరియు వారు ఇలా అనేవారు: "ఏమిటి? మేము ఒక పిచ్చికవి కొరకు మా ఆరాధ్య దైవాలను త్యజించాలా?"[1]

సూరా సూరా అస్సాఫ్ఫాత్ ఆయత 36 తఫ్సీర్


[1] వారు దైవప్రవక్త ('స'అస) ను పిచ్చికవి మరియు దివ్యఖుర్ఆన్ ను కవిత్వము అని హేళన చేసేవారు. చూడండి, 36:69.

Sign up for Newsletter

×

📱 Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now