ఏమీ? ఇలాంటి ఆతిథ్యం మేలైనదా? లేక జముడు ఫలపు[1] ఆతిథ్యమా?
సూరా సూరా అస్సాఫ్ఫాత్ ఆయత 62 తఫ్సీర్
[1] అజ్-'జఖ్ఖూము: జముడు చెట్టు ఫలం. ఇది అరబ్ తిహామహ్ ప్రాంతాలలో ఉన్నదేనని కొందరు వ్యాఖ్యాతల అభిప్రాయం. ఇది ఎంతో చేదైన దుర్వాసన గల ఫలం. ఇంకా చూడండి, 17:60, 44:43 మరియు 56:52.
సూరా సూరా అస్సాఫ్ఫాత్ ఆయత 62 తఫ్సీర్