వారు మా ముందు హాజరయ్యే రోజున వారి చెవులు బాగానే వింటాయి మరియు వారి కండ్లు బాగానే చూస్తాయి. కాని ఈనాడు ఈ దుర్మార్గులు స్పష్టమైన మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నారు.[1]
సూరా సూరా మరియం ఆయత 38 తఫ్సీర్
[1] కాని వారు వినడం మరియు చూడడం పునరుత్థాన దినమున వారికి ఏమీ పనికి రావు.
సూరా సూరా మరియం ఆయత 38 తఫ్సీర్