కురాన్ - 19:87 సూరా సూరా మరియం అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

لَّا يَمۡلِكُونَ ٱلشَّفَٰعَةَ إِلَّا مَنِ ٱتَّخَذَ عِندَ ٱلرَّحۡمَٰنِ عَهۡدٗا

(ఆనాడు) అనంత కరుణామయుని అనుమతి పొందినవాడు తప్ప మరెవ్వరికీ సిఫారసు చేసే అధికారం ఉండదు.[1]

సూరా సూరా మరియం ఆయత 87 తఫ్సీర్


[1] సిఫారసు చేసే అనుమతి అల్లాహుతా'ఆలా తాను కోరిన వారికే ఇస్తాడు. చూడండి 10:3, 21:28, 53:26.

సూరా మరియం అన్ని ఆయతలు

Sign up for Newsletter

×

📱 Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now