మరియు ఖర్జూరపు మరియు ద్రాక్ష ఫలాల నుండి మీరు మత్తుపానీయం మరియు మంచి ఆహారం కూడా పొందుతారు.[1] నిశ్చయంగా, ఇందులో బుద్ధిమంతులకు సూచన ఉంది.
సూరా సూరా నహల్ ఆయత 67 తఫ్సీర్
[1] ఈ ఆయత్ అవతరింబజేయబడిన 10 సంవత్సరాల తరువాత మద్యపానాన్ని నిషిద్ధం ('హరామ్) చేసే ఆయత్ లు (5:90-91) అవతరింపజేయబడ్డాయి. ఇక్కడ మద్యపానాన్ని గురించి అయిష్టత పేర్కొనబడింది.
సూరా సూరా నహల్ ఆయత 67 తఫ్సీర్