కురాన్ - 52:24 సూరా సూరా తూర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

۞وَيَطُوفُ عَلَيۡهِمۡ غِلۡمَانٞ لَّهُمۡ كَأَنَّهُمۡ لُؤۡلُؤٞ مَّكۡنُونٞ

మరియు దాచబడిన ముత్యాల వంటి బాలురు,[1] వారి సేవ కొరకు వారి చుట్టు ప్రక్కలలో తిరుగుతూ ఉంటారు.

సూరా సూరా తూర్ ఆయత 24 తఫ్సీర్


[1] చూడండి, 56:17-18.

సూరా తూర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter