కురాన్ - 52:3 సూరా సూరా తూర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

فِي رَقّٖ مَّنشُورٖ

విప్పబడిన చర్మపత్రం మీద.[1]

సూరా సూరా తూర్ ఆయత 3 తఫ్సీర్


[1] రఖ్ఖిన్: Parchment, అంటే రాతకు అనువయ్యేటట్లు పదును చేసిన గొర్రెతోలు, చర్మపత్రం, చర్మపత్ర రాతప్రతి.

సూరా తూర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter