కురాన్ - 52:27 సూరా సూరా తూర్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

فَمَنَّ ٱللَّهُ عَلَيۡنَا وَوَقَىٰنَا عَذَابَ ٱلسَّمُومِ

కావున నిశ్చయంగా, అల్లాహ్ మన మీద కనికరం చూపాడు మరియు మమ్ము దహించే గాలుల శిక్ష నుండి కాపాడాడు.[1]

సూరా సూరా తూర్ ఆయత 27 తఫ్సీర్


[1] సమూమున్: అతి వేడి గల దహించే గాలి. నరకపు పేర్లలో ఇది కూడా ఒకటి.

సూరా తూర్ అన్ని ఆయతలు

Sign up for Newsletter