కురాన్ - 2:10 సూరా సూరా బకరా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

فِي قُلُوبِهِم مَّرَضٞ فَزَادَهُمُ ٱللَّهُ مَرَضٗاۖ وَلَهُمۡ عَذَابٌ أَلِيمُۢ بِمَا كَانُواْ يَكۡذِبُونَ

వారి హృదయాలలో రోగముంది[1]. కాబట్టి అల్లాహ్ వారి రోగాన్ని మరింత అధికం చేశాడు. మరియు వారు అసత్యం పలుకుతూ ఉండటం వలన, వారికి బాధాకరమైన శిక్ష ఉంది.

సూరా సూరా బకరా ఆయత 10 తఫ్సీర్


[1] అంటే సత్యాన్ని నమ్మలేకపోవటం మరియు దుర్భుద్ధి.

Sign up for Newsletter