మరియు శనివారం (సబ్త్) శాసనం ఉల్లంఘించిన మీ వారి గాథ మీకు బాగా తెలుసు.[1] మేము వారిని: "నీచులైన కోతులు కండి!" అన్ని అన్నాము.
సూరా సూరా బకరా ఆయత 65 తఫ్సీర్
[1] యూదులకు శనివారం (సబ్ త్) రోజున చేపలు పట్టటం నిషేధించబడింది. వారు ఆ శాసనాన్ని ఉల్లంఘించటం వలన: 'నీచులైన కోతులు కండి.' అని శపించ బడ్డారు. చూడండి, 5:60, 7:166.
సూరా సూరా బకరా ఆయత 65 తఫ్సీర్