అల్లాహ్ కు మంచి రుణం ఇచ్చేవాడు, మీలో ఎవడు?[1] ఎందుకంటే ఆయన దానిని ఎన్నో రెట్లు అధికం చేసి తిరిగి ఇస్తాడు. అల్లాహ్ మాత్రమే (సంపదలను) తగ్గించేవాడూ మరియు హెచ్చించేవాడూనూ మరియు మీరంతా ఆయన వైపునకే మరలిపోవలసి ఉంది.
సూరా సూరా బకరా ఆయత 245 తఫ్సీర్
[1] అంటే అల్లాహ్ (సు.తా.) మార్గంలో మరియు జిహాద్ కొరకు ధనాన్ని ఖర్చు చేయడం.
సూరా సూరా బకరా ఆయత 245 తఫ్సీర్