కురాన్ - 2:154 సూరా సూరా బకరా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَلَا تَقُولُواْ لِمَن يُقۡتَلُ فِي سَبِيلِ ٱللَّهِ أَمۡوَٰتُۢۚ بَلۡ أَحۡيَآءٞ وَلَٰكِن لَّا تَشۡعُرُونَ

మరియు అల్లాహ్ మార్గంలో చంపబడిన వారిని 'మృతులు' అనకండి![1] వాస్తవానికి వారు సజీవులు. కాని మీరది గ్రహించజాలరు.

సూరా సూరా బకరా ఆయత 154 తఫ్సీర్


[1] అల్లాహ్ (సు.తా.) మార్గంలో జిహాద్ (ధర్మపోరాటం) చేసి చంపబడిన వారు మృతులు కారు. వారు అల్లాహ్ (సు.తా.) సన్నిధిలో సజీవులుగా ఉంటారు. చూడండి, 3:169.

Sign up for Newsletter