కురాన్ - 2:179 సూరా సూరా బకరా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَلَكُمۡ فِي ٱلۡقِصَاصِ حَيَوٰةٞ يَـٰٓأُوْلِي ٱلۡأَلۡبَٰبِ لَعَلَّكُمۡ تَتَّقُونَ

ఓ బుద్ధిమంతులారా! న్యాయ ప్రతీకారం (ఖిసాస్) లో మీకు ప్రాణ రక్షణ ఉంది. దీని వల్ల మీరు దైవభీతి గలవారు అవుతారు.[1]

సూరా సూరా బకరా ఆయత 179 తఫ్సీర్


[1] హత్య చేయగోరే వానికి మొదటి నుండే వాడు కూడా మరణశిక్షకు గురి అయ్యే శాసనముందని తెలిస్తే! వాడు ఎన్నడూ హత్యకు పూనుకోడు. ఈ విధమైన న్యాయప్రతీకారం వల్ల రాజ్యంలో శాంతి సుఖాలు వర్దిల్లుతాయి. ఉదా: ఇప్పుడు స'ఊదీ 'అరేబియాలో ఉన్న స్థితి.

Sign up for Newsletter