కురాన్ - 2:52 సూరా సూరా బకరా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

ثُمَّ عَفَوۡنَا عَنكُم مِّنۢ بَعۡدِ ذَٰلِكَ لَعَلَّكُمۡ تَشۡكُرُونَ

అయినప్పటికీ మీరు కృతజ్ఞులవుతారేమోనని మేము మిమ్మల్ని మన్నించాము.[1]

సూరా సూరా బకరా ఆయత 52 తఫ్సీర్


[1] 'అఫవ్నా (అల్-'అఫువ్వు) : Pardoning, Effacing, Erasing, Obliterating, Very Forgiving. మన్నించే, రద్దు చేసే, క్షమించేవాడు. చూడండి, 4:149. ఇది అల్లాహ్ (సు.తా.) అత్యుత్తమ పేర్లలో ఒకటి.

Sign up for Newsletter