మీరు మీ నమాజ్ లను కాపాడుకోండి మరియు ముఖ్యంగా మధ్య నమాజ్ ను [1] మరియు అల్లాహ్ సన్నిధానంలో వినయవిధేయతలతో నిలబడండి.
సూరా సూరా బకరా ఆయత 238 తఫ్సీర్
[1] అంటే అ'స్ర్ నమా'జ్, దైవప్రవక్త ('స'అస) కందక యుద్ధ దినమున 'అ'స్ర్ నమా'జ్ ను మధ్య నమా'జ్ గా పేర్కొన్నారు. 'స. బు'ఖారీ, పుస్తకం - 1, 'హదీస్' నం. 527, 528.
సూరా సూరా బకరా ఆయత 238 తఫ్సీర్