కురాన్ - 2:88 సూరా సూరా బకరా అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

وَقَالُواْ قُلُوبُنَا غُلۡفُۢۚ بَل لَّعَنَهُمُ ٱللَّهُ بِكُفۡرِهِمۡ فَقَلِيلٗا مَّا يُؤۡمِنُونَ

మరియు వారు: "మా హృదయాలు మూయబడి ఉన్నాయి."అని అంటారు. అలా కాదు (అది నిజం కాదు)! వారి సత్యతిరస్కారం వలన అల్లాహ్ వారిని శపించాడు (బహిష్కరించాడు).[1] ఎందుకంటే వారు విశ్వసించేది చాలా తక్కువ.

సూరా సూరా బకరా ఆయత 88 తఫ్సీర్


[1] ల'అనతున్: Wrath, Banishment, Rejection, Deprivation అంటే అల్లాహ్ (సు.తా.) అనుగ్రహాల నుండి బహిష్కరించబ, శపించ, నిషేధించ, త్రోసివేయ, దూషించ బడటం, మరియు అభిశాపం అనే అర్థాలున్నాయి.

Sign up for Newsletter