మీరు ప్రమాద స్థితిలో ఉన్నప్పుడు నడుస్తూ గానీ, స్వారీ చేస్తూ గానీ, నమాజ్ చేయవచ్చు. [1] కాని మీకు శాంతిభద్రతలు లభించినప్పుడు, ఆయన మీకు నేర్పినట్లు అల్లాహ్ ను స్మరించండి. ఎందుకంటే ఈ పద్ధతి ఇంతకు పూర్వం మీకు తెలియదు.
సూరా సూరా బకరా ఆయత 239 తఫ్సీర్
[1] చూడండి, 'స. బు'ఖారీ, పుస్తకం - 5, 'హదీస్' నం. 451. అంటే శత్రుభయం ఉంటే.
సూరా సూరా బకరా ఆయత 239 తఫ్సీర్