కురాన్ - 7:199 సూరా సూరా అరాఫ్ అనువాదం, లిప్యంతరణ మరియు తఫ్సీర్ (తఫ్సీర్).

خُذِ ٱلۡعَفۡوَ وَأۡمُرۡ بِٱلۡعُرۡفِ وَأَعۡرِضۡ عَنِ ٱلۡجَٰهِلِينَ

మన్నింపు వైఖరిని అవలంబించు, ధర్మమును బోధించు మరియు మూర్ఖుల నుండి విముఖుడవకు.[1]

సూరా సూరా అరాఫ్ ఆయత 199 తఫ్సీర్


[1] ఎందుకంటే మానవుడు బలహీనుడిగా పుట్టించబడ్డాడు. (చూడండి 4:28). అల్లాహ్ (సు.తా.) ఏ మానవుడి పైననూ అతన శక్తికి మించిన భారం వేయడు. (చూడండి, 2:286, 6:152 7:42 23:62).

Sign up for Newsletter

×

📱 Download Our Quran App

For a faster and smoother experience,
install our mobile app now.

Download Now